బంధం లేకుండా జీవి జన్మించునా భాష [భావ తత్వములు] లేకుండా జీవనం సాగించునా
బంధములు ఈనాటివి కావు ఏనాటి నుండో ఉద్భవించిన జీవుల జీవన సారాంశం
జీవన విధానంతోనే భావ తత్వములను భాషగా మార్చుకొనెను
భాషతో ఎన్నో భావ తత్వములను వ్యక్తపరిచేను ఎన్నింటినో భాషతో ఉపకరించెను
ఒక భాషతో మరో భాషను అర్థం చేసుకుంటూ ఎన్నో భాషలు మానవుడు నేర్చుకొని ఎన్నో భావ తత్వములను ఎన్నో విధాలుగా వ్యక్తపరిచేను ఎన్నింటినో సాధించేను
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment