పంచభూతాలతోనే అవతరించిన ప్రకృతి పంచభూతాలకే ఆవహించిపోతుంది
ప్రకృతి పంచభూతాలను శుద్ధి చేస్తుంది అలాగే పంచభూతాలతో కలిసిపోతూ మళ్ళీ స్వచ్ఛతను తిరిగి తెచ్చుకుంటుంది
ప్రకృతి శక్తి పంచభూతాలలో ఉన్నట్లు పంచభూతాల శక్తి ప్రకృతిలో నిమగ్నమై ఉండిపోతుంది
ప్రకృతిలోని అలజడులను పంచభూతాలు వశం [స్వాధీనం] చేసుకుంటాయి
ప్రకృతి అలజడులు చాలా భయంకరంగా ఏ జీవి అదుపు చేయలేనట్లు ఏ జీవి ఒకటిగా [ఒంటరిగా] రక్షించుకోలేనట్లు విధ్వంసాన్ని సృష్టిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment