Monday, June 23, 2025

అందరికి ఖర్చులు పెరుగుతున్నాయి

అందరికి ఖర్చులు పెరుగుతున్నాయి అలాగే ఉత్పత్తిదారులందరు లేదా విక్రయించే (అమ్మేవారు) వారందరు ధరలు పెంచుతున్నారు కాని ఆదాయం మాత్రం పెరగటం లేదు 

ఖర్చులను తగ్గించుకుంటే సమస్యలు పెరుగుతున్నాయి కొనేవాటిని తగ్గించుకున్నా సమస్యలు పెరుగుతున్నాయి 

ఎలా ఎన్ని తగ్గించుకున్నా ఆదాయం ఖర్చు అవుతుందే కాని పొదుపు చేయడానికి వీలు లేకుండా పోతున్నది అదే విధంగా అభివృద్ధి లేకుండా జీవితం అనారోగ్యంతో ఏదో లోపంతో సాగుతున్నది 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment