Saturday, June 21, 2025

ప్రతి జీవి తల్లి యొక్క భావ తత్వాలతోనే జీవిస్తూ ఎదుగుతూ జన్మిస్తుంది

ప్రతి జీవి తల్లి యొక్క భావ తత్వాలతోనే జీవిస్తూ ఎదుగుతూ పరిపూర్ణమైన రూపంతో జన్మిస్తుంది   

జన్మించిన నాటి నుండి విశ్వంలో కలిగే కార్యక్రమాల ప్రభావంతో ఋతువుల ప్రభావంతో చుట్టూ ఉన్నా పరిసర ప్రాంతాలలో జరిగే ప్రభావాలతో చుట్టూ ఉన్నా జీవరాసుల నుండి కలిగే వివిధ ప్రభావాలతో ఎన్నింటినో గమనిస్తూ ప్రతి జీవి ఎదుగుతుంది ఏంతో నేర్చుకుంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment