ఆలోచన మాత్రం ఉంటే సరిపోదు మిత్రమా ఐశ్వర్యం కూడా అభివృద్ధికి తోడుండాలి
ఐశ్వర్యం ఉంటేనే కొన్ని కార్యాలు సాగుతాయి అలాగే కొన్నినింటిని సమకూర్చుకోవచ్చు
ఆలోచనలతో విజ్ఞానం పొందవచ్చు కానీ కార్యాలను సాగించలేము ఐశ్వర్యం ఉంటే ఎవరైనా మన కార్యాలను సాగించేందుకు శ్రమించగలుగుతారు
ఐశ్వర్యం ఉన్నప్పుడు శ్రమించాలి విజ్ఞానంతో ఆరోగ్యాన్ని పొందుతూ అభివృద్ధిని సాధించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment