Friday, November 29, 2024

తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీదే జీవితం

తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు నీదే జీవితం 

ఆది శ్వాస నుండి తుది శ్వాస వరకు నీదే జీవనం 

శ్వాస ఉన్నంత వరకు ఆది నుండి తుది వరకు శ్రమయ కాలం  
శ్వాస ఉన్నంత వరకు తొలి నుండి తుది వరకు సమస్త భారం 



-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, November 26, 2024

సంగీతం సమయ గీతం

సంగీతం సమయ గీతం 
సంతోషం సమయ ఉత్సాహం 

సంతాపం సమయ తాపం 
సంకీర్తనం సమయ కీర్తనం 
 
సంకేతం సమయ కేతం 
సంక్రమణం సమయ క్రమణం

సంబంధం సమయ బంధం 
సంఘర్షణం సమయ ఘర్షణం 

సంకల్పం సమయ కల్పం 
సందర్శనం సమయ దర్శనం 

సందేశం సమయ దేశం 
సందేహం సమయ దేహం 

సంధ్యారాగం సమయ రాగం 
సంభావనం సమయ భావనం 

సంధానం సమయ ధానం 
సంజననం సమయ జననం 

సంభారం సమయ భారం 
సంపూర్ణం సమయ పూర్ణం 

సంక్లుప్తం సమయ క్లుప్తం 
సంభ్రమం సమయ భ్రమం 

సంవృతం సమయ వృతం 
సంపూజితం సమయ పూజితం 

సంభోగం సమయ భోగం 
సంయోగం సమయ యోగం 

సంభవం సమయ భవం 
సంభాషణం సమయ భాషణం 

సంభవితం సమయ భవితం 
సంస్కారం సమయ కార్యం 

సంస్కృతం సమయ కృతం 
సంప్రయోగం సమయ ప్రయోగం 

సంగ్రహణం సమయ గ్రహణం 
సంవాసం సమయ వాసం 

సంసర్గం సమయ సర్గం 
సంకాశం సమయ కాశం 

సంతానం సమయ తానం 
సంప్రజ్ఞాతం సమయ ప్రజ్ఞాతం 

సంప్రకాశితం సమయ ప్రకాశితం 
సంప్రదాయం సమయ ప్రదాయం 


-- వివరణ ఇంకా ఉంది!

బుద్ధి లేని వారికి దేవాలయమే ప్రసిద్ధి

బుద్ధి లేని వారికి దేవాలయమే ప్రసిద్ధి 

విజ్ఞానం అర్థం కాని మేధస్సుకు ఎదుగుదల లేని విచక్షణ గల వారికి భక్తితో సాగే కార్యాలను అలవాటుగా చేసుకుంటే పుణ్యమైన పరిశుద్ధమైన ఆలోచన ఆలోచన విధానం కలుగును జీవితం పరమార్థంగా సాగిపోవును 

దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానమే 
ప్రతి ఒక్కరి దృష్టి దైవత్వంతో చూడగలుగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 
 

Thursday, November 21, 2024

అనుగ్రహం లేనిదే అనుకరణ లేదు ఆశ్రయం లేనిదే ఆచరణ లేదు

అనుగ్రహం లేనిదే అనుకరణ లేదు ఆశ్రయం లేనిదే ఆచరణ లేదు  

అనుకరణ ప్రవర్తన ఆచరణగా ఆశ్రయించుటలో అనుగ్రహమై సాగిపోవును 

అనుకున్నది అనుకూలమైన అనుభవమైతే ఆచరణగా  అనుబంధంగా ఆధారమైపోవును 



-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయ సూర్యుని జీవ కిరణాలు జీవులకు పరిశుద్ధ పరిపూర్ణ ఆరోగ్య భరణములు

సూర్యోదయ సూర్యుని జీవ కిరణాలు జీవులకు పరిశుద్ధ పరిపూర్ణ ఆరోగ్య భరణములు  

సూర్యోదయ సూర్యుని భావ తేజములు జీవులకు కార్యాచరణ ఉత్తేజ విజ్ఞాన తత్త్వములు 

సూర్యోదయ సూర్యుని దివ్య ప్రకాశములు జీవులకు పర్యావరణ పత్రహరిత జీవన పరిణామములు 

సూర్యోదయ సూర్యుని కాల భ్రమణములు జీవులకు జీవిత గమన ప్రజ్ఞాన ప్రమేయ సిద్ధాంతములు 


-- వివరణ ఇంకా ఉంది!


నిద్రిస్తున్న వారికి శ్వాస ఉండాలి శ్రమిస్తున్న వారికి ధ్యాస ఉండాలి

నిద్రిస్తున్న వారికి నిరంతర శ్వాస ఉండాలి శ్రమిస్తున్న వారికి నిరంతర ధ్యాస ఉండాలి 
ప్రయాణిస్తున్న వారికి నిరంతర సహనం ఉండాలి  పరుగెత్తే వారికి నిరంతర సామర్థ్యం ఉండాలి 

సాధించే వారికి సమయ సాధనతో లక్ష్యం ఉండాలి 
శోధించే వారికి శాస్త్రీయ వివేకంతో గమనం ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఎవరో నీవెవరో ఇతనెవరో ఇంకెవరో అతనెవరో అలా ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరో మరెవరో

ఎవరో నీవెవరో ఇతనెవరో ఇంకెవరో అతనెవరో అలా ఎవరో వారెవరో వీరెవరో ఎవరెవరో మరెవరో 

ఇక్కడ ఎవరో అక్కడ ఎవరో ఎక్కడ ఎవరో  [మరెక్కడ ఎవరో]
ఇటు ఎవరో అటు ఎవరో ఎటు ఎవరో 
ఇలా అలా ఎవరో ఎలా ఎవరెవరో ఎందరెదరో మరెందరో ఇంకెందరో 

ఎవరికి ఎవరో ఎవరికీ వారెవరో ఎవరికి అతనెవరో ఎవరికీ ఇతనెవరో ఎవరికి ఎవరెవరో ఎవరికి మరెవరో 
ఎంత వరకు ఎవరో ఇప్పటి వరకు ఎవరో అప్పటి వరకు ఎవరో ఎప్పటి వరకు ఎవరో ఎవరెవరో మరెవరో

ఇక్కడున్నది ఎవరో అక్కడున్నది ఎవరో ఎక్కడున్నది ఎవరో మరెక్కడున్నది ఎవరో ఎవరెవరో మరెవరో

ఇలాగ ఎవరో అలాగ ఎవరో ఎలాగ ఎవరో 
ఎలాగైనా ఎవరో ఇంకోలా ఇంకెవరో ఇంకెలాగైనా ఇంకింకెవరో మరోలా మరెవరో మరెలాగైనా ఎవరో మరెవరెవరో 

ఉన్నంతవరకే ఎవరో ఎవరెవరో మరెవరో మరెవరెవరో ఇంకెవరో ఇంకింకెవరో 

ఇప్పటివరకు ఇక్కడ ఎవరో ఎవరెవరో మరెవరో మరెవరెవరో ఇంకెవరో ఇంకింకెవరో
అప్పటివరకు అక్కడ ఎవరో ఎవరెవరో మరెవరో మరెవరెవరో ఇంకెవరో ఇంకింకెవరో
ఎక్కడవరకు ఎక్కడ ఎవరో ఎవరెవరో మరెవరో మరెవరెవరో ఇంకెవరో ఇంకింకెవరో

వారే వీరు వీరే వారు మనలో మనమే మనకే మీరు మీకే మేము 

అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా మనమే 
అలాగ ఇలాగ ఎలాగ ఎలాగైనా మనమే 
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా మనమే 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, November 17, 2024

ఏమి జ్యోతియో స్వామి నీ జీవం నిత్యం నిశ్చలత్వంతో ప్రజ్వలమై ప్రకాశిస్తూ వెలుగుతున్నది

ఏమి జ్యోతియో స్వామి నీ జీవం నిత్యం నిశ్చలత్వంతో ప్రజ్వలమై ప్రకాశిస్తూ వెలుగుతున్నది 
ఏమి తేజమో స్వామి నీ రూపం సర్వం సంభూతత్వంతో ప్రభాతమై  ప్రభవిస్తూ పరిశోధిస్తున్నది 

ఎంతటి శుభమో స్వామి నీ కార్యం నిత్యం సహజత్వంతో ప్రకృతమై ప్రవహిస్తూ ప్రయాణిస్తున్నది 
ఎంతటి కరమో స్వామి నీ నాదం సర్వం సహనత్వంతో ప్రసిద్ధమై ప్రసూతమై ప్రసారణమౌతున్నది 

కలం ఆయుధం కాదు ఇది అక్షరాలను లిఖించే విజ్ఞాన పరికరం

కలం ఆయుధం కాదు విద్యను అభ్యసించే [చదువుకునే] వారికి ఒక సాధన పరికరము 
కలం వ్రాత పూర్వకంగా జ్ఞానాన్ని అర్థవంతంగా క్రమక్రమంగా వివరించే సాధన పరికరము  

కలంతో కాలాన్ని తెలుపవచ్చు దేనినైనా వ్రాత పూర్వకంగా విజ్ఞాన అనుభవాలతో రచించవచ్చు 
కలంతో కాలంతో సాగే సమయాల కార్యక్రమాలను వ్రాస్తూ గ్రంథ పుస్తక రూపంలో లిఖించవచ్చు 

కలంతో పూర్వ వర్తమాన ప్రస్తుత భవిష్య విజ్ఞానాన్ని వ్రాత పూర్వకంగా ఎంతైనా తెలుపవచ్చు 

కలంతో ఎన్నో పుస్తకాలను వ్రాసుకోవచ్చు వ్రాసిన పుస్తకాలను ముద్రించుకోవచ్చు పంపిణి చేయవచ్చు 

విజ్ఞానాన్ని తెలుపుటకు అభ్యసించుటకు కలమే మూలాధారం 

కలంతో వ్రాయడం ఆరంభిస్తే అక్షరం నుండి అంతరిక్షం గూర్చి వివరిస్తూ తెలుపుకుంటూ సాగవచ్చు 
కలంతో సాధారణ జ్ఞానం నుండి సాంకేతిక విజ్ఞానాన్నైనా తెలుపుకుంటూ సాగవచ్చు 

చదివిన దాన్ని గుర్తుకు లేదా జ్ఞాపకానికి అందకపోతే కలంతో వ్రాసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ జ్ఞాపకం చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు 

కలంతో ముఖ్యాంశాలను కూడా వ్రాసుకోవచ్చు అలాగే ఉపయోగపడే రహస్యాలను కూడా వ్రాసి ఉంచుకోవచ్చు లేదా దాచుకోవచ్చు 

కలంతో ఎన్ని ఉపయోగాలో ఎన్ని జీవితాలను మార్చునో సమాజానికి ఎలా ఎటువంటి సమాచారం అందించునో కాలమే వివిధ రకాలుగా తెలుపుతూ సాగించును  

చదివినది చెప్పడంలో మారుతుందేమో గాని వ్రాసినది చదవడంలో ఎప్పటికి ఎవరికీ మారదు 

కలంతో వ్రాయడమే కాదు ఎన్నో చిత్రాలను ఎన్నో విధాలుగా కూడా నైపుణ్యంతో రూపొందించవచ్చు 

కలంతో ఏ భాషలో నైనా వ్రాసుకోవచ్చు దేనినైనా వివరిస్తూ ఏ ఆలోచనల జ్ఞానాన్నైనా తెలుపవచ్చు  

కలంతో జరిగినది జరుగుతున్నది జరగబోయేది ఉన్నది లేనిది ఊహల కథలుగా ఎన్నింటినో తెలుపుకోవచ్చు 

కలంతో ఎంత వ్రాసుకుంటే అంతటి విజ్ఞానం ఏది వ్రాసుకుంటే అంతటి అవసరం ఉపయోగం ఎలాగ వ్రాసుకుంటే అంతటి అర్థవంతం ఎప్పుడు వ్రాసుకుంటే అంతటి అప్పటి ప్రయోజనం 

నేర్చుకునే వాడు కలం పట్టాలి చదివేవాడు పుస్తకం పట్టాలి విద్యను విజ్ఞానాన్ని అభ్యసించే వాడు కలం పుస్తకం రెండిటిని పట్టుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అనుభవాన్ని పొందాలి ఉత్తీర్ణత సాధించాలి విజయాన్ని చేరుకోవాలి జీవితాన్ని విజ్ఞానంగా పరమార్థంగా సాగించుకోవాలి 

కలంతో వ్రాసుకుంటూ పరిశోధన చేసుకో అది పుస్తకమై నీకు బోధిస్తూ మహా విజయాన్ని అందిస్తుంది ఎందరికో తరతరాలుగా ఎన్నో రకాలుగా వివిధ మార్గాలలో ఉపయోగపడుతుంది 

కలంతో కాలాన్ని మరో విధమైన జీవితాలుగా మార్చవచ్చు చరిత్రను సృష్టించవచ్చు రాజ్యాంగాన్ని మార్చవచ్చు 

కలంతో సంపాదన చేయవచ్చు జీవితాన్ని మలుచుకోవచ్చు సరైన విధంగా సవరించవచ్చు 

కలం ఎందరికో జీవితం మరెందరికో ఐశ్వర్యం మరెందరికో ప్రయోజనం 


-- వివరణ ఇంకా ఉంది!

నిద్రించు సమయం కూడా సాధనకు అవసరమే

నిద్రించు సమయం కూడా సాధనకు అవసరమే 
కాలక్షేప సమయం కూడా ఎదుగుదలకు ప్రధానమే  
ఏ ఖాళీ సమయమైనను అభ్యాసించుటకు ఆధారమే  

ఏ సమయమైనను ఆలోచించుటలో సాధనపై గమనాన్ని పెంచేస్తూ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటే జ్ఞాపకాల విజ్ఞానం అనంత ప్రజ్ఞానమై మహోదయమైన విజయాన్ని చేకూరుస్తుంది  

అభ్యాసాన్ని తపించుటలోనే అధ్యాయాలు కూడా అవలీలగా సాధన జ్ఞానాన్ని పెంచుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

నా మేధస్సులోని ఆలోచనలు సూర్యాగ్ని భావాల గమనమై ప్రజ్వల తత్త్వమై విశ్వమంతా ఉత్తేజంతో సువర్ణ మేఘాలుగా ఆకాశాన్ని చూపిస్తూ ప్రకాశిస్తున్నాయి

నా మేధస్సులోని ఆలోచనలు సూర్యాగ్ని భావాల గమనమై ప్రజ్వల తత్త్వమై విశ్వమంతా ఉత్తేజంతో సువర్ణ మేఘాలుగా ఆకాశమంతా అవతరిస్తూ ప్రకాశిస్తున్నాయి  

సూర్యునితోనే జీవిస్తూ నా ఆలోచనలు ప్రజ్వలమై అనంతమైన మహోత్తరమైన కార్యాలతో జగమంతా అంతరిక్షాల వైపు పరిభ్రమిస్తూ సాగుతున్నాను 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, November 15, 2024

స్పర్శ స్పృహ శ్వాస కలిస్తేనే జీవం - జీవం ఉంటేనే శరీర చలనం

స్పర్శ స్పృహ శ్వాస కలిస్తేనే జీవం - జీవం ఉంటేనే శరీర చలనం  

స్పర్శ లేకున్నా స్పృహ లేకున్నా శ్వాస లేకున్నా జీవం నిలువదు 
జీవం నిలవాలంటే శ్వాస సాగుతూ ఉండాలి స్పర్శ కలుగుతూ ఉండాలి స్పృహ తెలుస్తూ ఉండాలి 

జీవానికి శ్వాసే మూలం - శ్వాస ధ్యాసతో సాగుతుంది స్పర్శ భావంతో కలుగుతుంది స్పృహ తత్త్వంతో తెలుస్తుంది 

శరీరానికి ఆలోచన భావ తత్త్వాలు మేధస్సులో గమనంతో ధ్యాసతో సాగుతుంటాయి 

మానవునికి ఆలోచన అర్థం ఇంద్రియ విచక్షణలు ఉంటాయి 
జీవులకు భావ తత్త్వాలే ఉంటాయి ఇవే ఆధారం  

-- వివరణ ఇంకా ఉంది!

మానవుడైన నీవే జీవించలేకపోతే ఇక సూక్ష్మ జీవి నుండి మహా జీవి వరకు ఎలా జీవిస్తున్నాయి

మానవుడైన నీవే జీవించలేకపోతే ఇక సూక్ష్మ జీవి నుండి మహా జీవి వరకు ఎలా జీవిస్తున్నాయి 

విశాలమైన విశ్వంలో సూక్ష్మ అణువు నుండి మహా అణువు వరకు వివిధ రకాల జీవులు జన్మిస్తూ ఎదుగుతున్నాయి
విశాలమైన విశ్వంలో తమ భావ తత్త్వాల విజ్ఞానంతో వివిధ రూపాలతో ఎలా జీవిస్తున్నాయో మానవుడే గ్రహించాలి 

ప్రతి జీవి నుండి ఎన్నో రకాల అనుభవాలను గ్రహించి మన కార్యాలను విజ్ఞానవంతంగా జాగ్రత్తగా సాగిస్తూ దేనినైనా పరిశుద్ధంగా పరిపూర్ణంగా సాధించుకోవాలి 

మానవుడైన నీవు దేనినైనా తెలుసుకోవచ్చు అర్థాన్ని గ్రహించవచ్చు సాధించవచ్చు ఏ వస్తువున్నైనా సృష్టించవచ్చు 

మానవ రూపం అన్నీ కార్యాలకు వీలుగా వివిధ సౌకర్యాలకు అనుగుణంగా విచక్షణ విజ్ఞానంతో అపురూపంగా సృష్టించబడింది 

ప్రతి జీవి సహజమైన కార్యాలతోనే జీవిస్తుంది మానవుడే వివిధ రకాల కార్యాలతో ఎన్నో రకాలుగా ఉన్నవాడు లేనివాడుగా జీవిస్తున్నాడు 

ప్రతి జీవి సమాన స్థాయిలో ఆలోచిస్తూ భావ తత్త్వాలతో ఎదుగుతూ జీవిస్తుంది 
మానవుడే వివిధ రకాలుగా హెచ్చు తగ్గులతో ఒకరికి ఒకరు విభిన్నంగా జీవిస్తున్నారు 

మానవుడు ఎంత విజ్ఞానం నేర్చినా మరో మానవుడితో సరితూగలేడు 

మానవుడు ఎవరికీ వారు విభిన్నమైన మేధావి వివిధ ఆలోచనల భావ తత్త్వాలుగల అపర జీవి 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చూపించగలరు

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చూపించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చూసుకోగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చాటుకోగలరు
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చాలించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చేర్చుకోగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చర్చించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చేరుకోగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు చెప్పుకోగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సమీపించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సందర్శించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు తిలకించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు తీర్మానించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ప్రభవించగలరు  
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు పరిశోధించగలరు  

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు రక్షించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు రచించగలరు

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు వీక్షించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు విన్నవించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ఓదార్చగలరు
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ఒప్పించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు వర్ణించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు వివరించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సవరించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సంభాషించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు తెలుసుకోగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు తెలుపుకోగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ప్రశాంతించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ప్రసాదించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు కోరుకోగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు కలుపుకోగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు కొనుక్కోగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు కొనసాగించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సాధించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సహించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ఆచరించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు ఆశ్రయించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు యాత్రించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు యోగించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సృషించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సృతించగలరు

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు స్థాపించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు సంపాదించగలరు 

పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు జపించగలరు 
పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎవరు జయించగలరు 


-- వివరణ ఇంకా ఉంది! 

సత్యాన్ని కాలమే మార్చేనా

సత్యాన్ని కాలమే మార్చేనా 
సమయాన్ని కాలమే మార్చేనా 

విధిన్నైనా కూడా కాలమే మార్చగల్గునా 
ధర్మాంనైనా కూడా కాలమే మార్చగల్గునా 

జీవితాలను మార్చేందుకే కాలం ఎంతో అవసరం 
కష్టాల నష్టాలను మార్చేందుకే  కాలం ఎంతో అవసరం 

కాలాన్ని సమయంగా వివిధ ప్రయత్నాలతో ఉపయోగించుకుంటే ఎన్నో మార్పులతో ఎన్నో సాధించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, November 14, 2024

సంకల్పం ఎంత ఉన్నా ఆధారం ఉంటేనే కాలం ఆయుధమై విజయాన్ని చేకూరుస్తుంది

సంకల్పం ఎంత ఉన్నా ఆధారం ఉంటేనే కాలం ఆయుధంగా మారి వివిధ ప్రయత్నాల కారణాలతో విజయాన్ని సమకూరుస్తుంది 

ఆధారం లేకపోతే వివిధ ప్రయత్నాలతో ఎక్కడో ఒక చోట ఎదో విధంగా విఫలమై పోతాం 

ఆధారం ప్రధాన మూలం - మూలం సమర్థంగా ఉంటేనే వివిధ ప్రయత్నాలలో అంచనాలు పెరుగుతూ మన అవధిని పరిశీలన చేసుకుంటూ మనకు అనుకూలమైన విధంగా విజయాన్ని అందుకోగలం 

 
-- వివరణ ఇంకా ఉంది!

ప్రశాంతమైన శ్వాస ధ్యాసలోనే పరిశుద్ధమైన శాస్త్రీయ సిద్ధాంతాలు మహనీయమైన సూత్రములు ఇమిడి ఉంటాయి

ప్రశాంతమైన శ్వాస ధ్యాసలోనే పరిశుద్ధమైన శాస్త్రీయ సిద్ధాంతాలు మహనీయమైన సూత్రములు ఇమిడి ఉంటాయి  

ప్రశాంతమైన ధ్యాసలో ఎన్నో భావాల తత్త్వాల పరిశోధనాలతో ఎన్నో నూతన విషయాలు మేధస్సుకు తెలుస్తాయి 

సహజంగా ఆలోచిస్తే సహజమైన ప్రకృతి ప్రక్రియల విధానాలను అనుభవంతో అవగాహన చేసుకోవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రశాంతమైన శ్వాసయే పరిశుద్ధమైన ఆలోచన ధ్యాసను కలిగిస్తూ

ప్రశాంతమైన శ్వాసయే పరిశుద్ధమైన ఆలోచన ధ్యాసను కలిగిస్తూ విజ్ఞానాన్ని ఏకాగ్రతతో అర్థవంతంగా కలిగిస్తూ ప్రకృతి అభివృద్ధిని జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని తెలుపుతుంది   

ప్రశాంతమైన శ్వాసలోనే పరిశుద్ధమైన భావ తత్త్వాలు అమృత తత్త్వంతో జీవిస్తాయి 
పరిశుద్ధమైన భావ తత్త్వాలే దేహాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యాన్ని ప్రశాంతతను కలిగిస్తాయి 

సహజమైన ప్రకృతి ఇచ్చే ఆహార పదార్థాలలోనే మహా ఆరోగ్యవంతమైన పోషకాలు ఉంటాయి 

పరిశుద్ధమైన ఆలోచనలు గల శరీర మేధస్సులు స్వచ్ఛమైన పరిశోధనాలతో ప్రకృతిలో కలిగే శాస్త్రీయ సిద్ధాంతాలను తెలుపుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడివై నీవేమి సృష్టించావు! మరో మానవుని తప్ప

మానవుడివై నీవేమి సృష్టించావు! మరో మానవుని తప్ప  

ఏ జీవియైనా అదే విధమైన రూపమైన జీవినే సృష్టిస్తుంది 

ఏ విత్తనమైన అదే విధమైన రూపమైన విత్తానాన్నే వృక్షమై సృష్టించగలదు 

దేనికదే సృష్టించబడుతుంది - ఎవరూ మరో దానిని సృష్టించలేరు 

మానవుడే ప్రకృతిలో లభించే వాటి నుండి వివిధ రకాలుగా మార్చుతూ ఎన్నింటినో చేర్చుతూ ఎన్నో ప్రయోగాలతో మరో వాటిని రూప కల్పన చేస్తున్నాడు 


-- ఇంకా వివరణ ఉంది!

Tuesday, November 12, 2024

రూపమే శివుడు స్వరూపమే శివుడు

రూపమే శివుడు స్వరూపమే శివుడు 
ఆకారమే శివుడు ఆధారమే శివుడు 

ఓంకారమే శివుడు శ్రీకారమే శివుడు 
స్వీకారమే శివుడు సహకారమే శివుడు 

ఆకాశమే శివుడు అంతరిక్షమే శివుడు 
అభయమే శివుడు అజాతమే శివుడు 

అమృతమే శివుడు హాలాహలమే శివుడు 
అమరత్వమే శివుడు హరిహరుడే శివుడు 

జీవమే శివుడు జీర్ణమే శివుడు 
జ్ఞానమే శివుడు జ్ఞాపకమే శివుడు 

నాదమే శివుడు నాళమే శివుడు 
వేదమే శివుడు వేగమే శివుడు 

వాయువే శివుడు వాక్పతే శివుడు 
వర్ణమే శివుడు విధమే శివుడు 

శ్వాసే శివుడు ధ్యాసే శివుడు 
యాసే శివుడు భాషే శివుడు 

కాలమే శివుడు కార్యమే శివుడు 
కర్తయే శివుడు కర్మయే శివుడు 

విశ్వమే శివుడు విశ్వాసమే శివుడు 
జగమే శివుడు జగపతే శివుడు 

విశాలమే శివుడు వివరణే శివుడు 
విజయమే శివుడు విజాతమే శివుడు 

విజ్ఞానమే శివుడు విభిన్నమే శివుడు 
విశుద్ధమే శివుడు విభాగమే శివుడు 

సంభూతమే శివుడు స్వయంభువే శివుడు 
సాగరమే శివుడు స్వాగతమే శివుడు 

సాహిత్యమే శివుడు సాంగత్యమే శివుడు 
పండితుడే శివుడు పాండిత్యమే శివుడు 

గురువే శివుడు గురియే శివుడు 
గిరియే శివుడు గనియే శివుడు 

ఘనమే శివుడు ఘంటయే శివుడు 
గజమే శివుడు గజయే శివుడు 

సమయమే శివుడు సందర్భమే శివుడు 
సంధానమే శివుడు సంస్కారమే శివుడు 

ఉపయోగమే శివుడు ప్రయోజనమే శివుడు 
ఉపకారమే శివుడు ఉపచరణయే శివుడు 

ప్రయాణమే శివుడు ప్రయత్నమే శివుడు 
ప్రకంపనమే శివుడు ప్రభంజనమే శివుడు 

పరిశుద్ధమే శివుడు పరిపూర్ణమే శివుడు 
ప్రభాతమే శివుడు ప్రభాకరమే శివుడు 

సూర్యుడే శివుడు చంద్రుడే శివుడు 
గ్రహమే శివుడు తారయే శివుడు 

జలమే శివుడు జనమే శివుడు 
జన్మయే శివుడు జాతమే శివుడు 

ప్రకృతియే శివుడు జాగృతియే శివుడు 
శ్రీపతియే శివుడు శ్రీమతియే శివుడు 

అనంతమే శివుడు అంతమే శివుడు 
అసంఖ్యమే శివుడు అస్కన్నమే శివుడు


-- వివరణ ఇంకా ఉంది!

ఏ జీవిలో పరిశుద్ధమైన భావాలున్నాయో ఏ జీవిలో పరిశుద్ధమైన తత్త్వాలు ఉన్నాయో

ఏ జీవిలో పరిశుద్ధమైన భావాలున్నాయో ఏ జీవిలో పరిశుద్ధమైన తత్త్వాలు ఉన్నాయో ఏ జీవిలో పరిశుద్ధమైన స్వభావాలున్నాయో ఏ జీవిలో పరిశుద్ధమైన తపనీయములున్నాయో వారే పరిశోధనమైన పరిపూర్ణమైన పరమాత్మము పరమార్థం గల [మానవ] మహాత్ములు మహర్షులు మహనీయులు మహానుభావులు మహాంబుజములు మహోన్నతనీయులు మహామాణిక్యులు మహారత్నములు మహామేధావులు 

-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన మట్టిలో పరిశుద్ధమైన విత్తనం పరిశుద్ధమైన వృక్షమై

పరిశుద్ధమైన మట్టిలో పరిశుద్ధమైన విత్తనం పరిశుద్ధమైన వృక్షమై పరిశుద్ధమైన వాతావరణంతో పరిశుద్ధమైన ప్రాణ వాయువును పరిశుద్ధమైన ప్రకృతిలో సకల జీవరాసులకు అందిస్తూ తరతరాలుగా జీవులన్నీ ఆరోగ్యాంగా జీవిస్తూ సాగిపోతుంటే మహానందమైన జీవితం అభివృద్ధి విజ్ఞానం ప్రశాంతత లభిస్తుంది   

-- వివరణ ఇంకా ఉంది! 

ఏ దురలవాట్లు లేకపోతే వందేళ్ళ వరకు అనారోగ్యంతో పోరాడవచ్చు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు కొన్నాళ్ళు జీవించవచ్చు

ఏ దురలవాట్లు లేకపోతే వందేళ్ళ వరకు అనారోగ్యంతో పోరాడవచ్చు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు కొన్నాళ్ళు జీవించవచ్చు 

సహజమైన ఆహారాన్ని ఎక్కువ శాతంలో తీసుకోవాలి 
సహజమైన వ్యాయామం ప్రతి రోజ చేస్తూనే ఉండాలి 

శరీర బరువును సమపాలలో ఉత్తేజంగా ఉంచుకోవాలి 
శరీర చలనం వివిధ రకాల ప్రక్రియలతో సులువుగా సాగాలి 

పండ్లు, కాయగూరలు, ఆకులు, విత్తనాలను [ధ్యానపు గింజలు, పొడి పండ్లు, తేనే, శుద్ధమైన ప్రకృతి నీరు] ఎక్కువగా సహజంగా తీసుకోవాలి 

ప్రకృతిలో సహజంగా [పరిశుద్ధమైన ఎరువుతో] పెరిగిన ఆహార పదార్థాలనే సేవించాలి 

పరిశుద్ధమైన స్వచ్ఛమైన సహజమైన నీటిని సమపాలలో సేవించాలి 

సహజమైన పండ్ల రసాలను ఆకు కూరల రసాలను త్రాగాలి 



-- వివరణ ఇంకా ఉంది1 

Monday, November 11, 2024

పర శ్వాస గమనమే మహా ఆరోగ్యం మహా ప్రశాంతం మహా ఔషధం మహా విజ్ఞానం

పర శ్వాస గమనమే మహా ఆరోగ్యం మహా ప్రశాంతం మహా ఔషధం మహా విజ్ఞానం  

Saturday, November 9, 2024

శ్వాసయే పరమ ఔషధం శ్వాసపై ధ్యాసే మహా ఆరోగ్యం

శ్వాసయే పరమ ఔషధం శ్వాసపై ధ్యాసే మహా ఆరోగ్యం 
శ్వాసపై గమనమే నిశ్చలమైన దేహంతో సాగే ప్రక్రియల ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాల ప్రశాంతమే ఆరోగ్యం 

రేపటి సూర్యోదయం కోసం జీవించు సూర్య ప్రకాశమే నీ కార్యాలను ఉత్తేజవంతమైన ఆలోచనల కార్యాలతో నిన్ను సాగిస్తుంది

రేపటి సూర్యోదయం కోసం జీవించు సూర్య ప్రకాశమే నీ కార్యాలను ఉత్తేజవంతమైన ఆలోచనల కార్యాలతో నిన్ను సాగిస్తుంది  

నీలోని సామర్థ్యాన్ని రేపటి కోసం జీవించుటలో తెలుసుకో సూర్యోదయాలను లెక్కిస్తూ అనంత కార్యాలతో సాగిపోతూ అభివృద్ధి చెందుతూ ఆరోగ్యవంతంతో జీవిస్తూ ధీర్ఘ కాలం మార్గ దర్శకంగా ఉండిపో 

మానవుని జీవితమే అనంతం

మానవుని జీవితమే అనంతం 
మానవుని వివిధ కోరికలే అనంతం 
మానవుని కార్యక్రమాలే అనంతం 
మానవుని జీవితాలే అనంతం 
మానవుని భావ తత్వాల ఆలోచనలే అనంతం 
మానవుని విజ్ఞాన ప్రజ్ఞాన విధానాలే అనంతం 
మానవుని సం'బంధాల స్వభావాలే అనంతం 
మానవుని మరణమే అనంతం అంతం  
విశ్వమే అనంతం జగతిలో ఉన్న వివిధ పరమాణువులే అనంతం 

భూమి ఎంత దృఢమైనదో మానవుల నిర్మాణముల కట్టడాలతో తెలుస్తున్నది

భూమి ఎంత దృఢమైనదో మానవుల నిర్మాణముల కట్టడాలతో తెలుస్తున్నది  
భూమి ఎంత సామర్థ్యమైనదో ప్రకృతి అభివృద్ధితో పంట పండుటలో తెలుస్తున్నది 

భూమి ఎంత కఠినమైనదో వివిధ రకాల ఋతువుల ప్రకృతి వైపరీత్యాలతో తెలుస్తున్నది 
భూమి ఎంత ఆరోగ్యవంతమైనదో యుగ యుగాలుగా జీవులు జీవిస్తూ తరతరాలుగా సాగుటలో తెలుస్తున్నది

విశ్వమంతా ఎల్లప్పుడూ దుమారముతో నిండుకుని ఉంటుంది

విశ్వమంతా ఎల్లప్పుడూ దుమారము [దుమ్ము]తో నిండుకుని ఉంటుంది  
దుమారములో నిరంతరం పరిశుద్ధమైన అణువులు అపరిశుద్ధమైన పరమాణువులు సంచరిస్తూనే ఉంటాయి 
స్వచ్ఛమైన దుమారము గల [ప్రకృతి] ప్రదేశంలో పరిశుద్ధంగా జీవించడమే విజ్ఞానం 

ఎముకలు దృఢంగా ఉన్నప్పుడే శరీర దేహం ధీర్ఘ కాలంతో సామర్థ్యంతో జీవిస్తుంది

ఎముకలు దృఢంగా ఉన్నప్పుడే శరీర దేహం ధీర్ఘ కాలంతో సామర్థ్యంతో జీవిస్తుంది  
జీవించుటలో ఎన్నో కార్యాలను సాగించుటకు ఆరోగ్యవంతమైన దేహమే సహకరిస్తుంది 

పరిశుద్ధమైన ప్రకృతిలో జీవించటమే పరమాత్మం

పరిశుద్ధమైన ప్రకృతిలో జీవించటమే పరమాత్మం  
పరిశుద్ధమైన వాతావరణం ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని ఆనందాన్ని ప్రశాంతాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది 

తెలుపు నలుపు అయ్యేంతవరకే జీవితం

తెలుపు నలుపు అయ్యేంతవరకే జీవితం 
నలుపు తెలుపు అయ్యేంతవరకే శ్రమయం 
నలుపు తెలుపుగా మారుటలో కలిగేదే విజ్ఞానం 
తెలుపు నలుపుగా మారుటలో కలిగేదే అజ్ఞానం 
తెలుపుగా ఉన్నంతవరకే ఆరోగ్యం ఆయుస్సు అభివృద్ధి 
నలుపుతో ఉండడమే అనారోగ్యం అనర్థకం అపరాధం 
తెలుపు నలుపు అయ్యేంతవరకే అనంత కార్యక్రమాల జీవనం 


Friday, November 8, 2024

ఏ జీవి జీవంతో జీవించెదవు నీవు

ఏ జీవి జీవంతో జీవించెదవు నీవు 
ఏ జీవి జీవంతో ప్రయాణించెదవు నీవు 

ఏ జీవి జీవంతో శ్రమించెదవు నీవు 
ఏ జీవి జీవంతో పరిశోధించెదవు నీవు 

ఏ జీవి జీవంతో జన్మించెదవు నీవు 
ఏ జీవి జీవంతో అస్తమించెదవు నీవు 

ఏ జీవి జీవంతో ఆలోచించెదవు నీవు 
ఏ జీవి జీవంతో అధిరోహించెదవు నీవు 

 

Thursday, November 7, 2024

మంచి వాళ్ళను రెచ్చగొట్టవద్దు చెడ్డవాళ్ళను ప్రోత్సహించవద్దు

మంచి వాళ్ళను రెచ్చగొట్టవద్దు చెడ్డవాళ్ళను ప్రోత్సహించవద్దు  

ఎంత కాలం జీవించెదవు ఎంత దూరం ప్రయాణించెదవు

ఎంత కాలం జీవించెదవు ఎంత దూరం ప్రయాణించెదవు 
ఎన్ని కార్యాలతో శ్రమించెదవు ఎన్ని బంధాలతో సాగిపోయెదవు 

ఎవరి కోసం ఎంత కాలం ఉండగలవు ఎవరి కోసం ఎంత దూరం ప్రయాణించెదవు