Tuesday, June 28, 2016

ఆకాశాన్ని చేరే ఆత్మ శరీరాన్ని విడచి నక్షత్రంలో ఐక్యమవుతున్నది

ఆకాశాన్ని చేరే ఆత్మ శరీరాన్ని విడచి నక్షత్రంలో ఐక్యమవుతున్నది
దేహంలోని జీవ శ్వాస ప్రకృతిలో శూన్యమై జగతిలో కలిసిపోతున్నది
ఉచ్చ్వాస నిచ్చ్వాసలు లేని రూపం పంచభూతాలతో చైతన్యమౌతున్నది
మరణంతో సాగే రూపం జీవంలేని ఆత్మ భావంతో విశ్వమంతా గాలిస్తున్నది 

No comments:

Post a Comment