Friday, June 3, 2016

కాలమా నీవే విజ్ఞానాన్ని నేర్పుతున్నావు

కాలమా నీవే విజ్ఞానాన్ని నేర్పుతున్నావు
కాలమా నీవే అజ్ఞానాన్ని కలుపుతున్నావు
కాలమా నీవే అనుభవాన్ని చాటుతున్నావు
కాలమా నీవే వేదాంతాన్ని తెలుపుతున్నావు
కాలమా నీవే నా జీవితాన్ని ఇలా సాగిస్తున్నావు 

No comments:

Post a Comment