Wednesday, June 29, 2016

మరణంతో సాగే ప్రయాణం శ్వాస లేని ఆత్మతో విడిపోయిన దేహమే

మరణంతో సాగే ప్రయాణం శ్వాస లేని ఆత్మతో విడిపోయిన దేహమే
మరణంతో సాగే కాలం భావన లేని ధ్యాసతో వదిలి వెళ్లిన ఆలోచనే
మరణంతో సాగే రూపం విజ్ఞానం లేని మేధస్సుతో సాగిన అన్వేషణే
మరణంతో సాగే లోకం జన్మ లేని వేదంతో కనుమరుగైన పంచభూతమే 

No comments:

Post a Comment