Thursday, June 30, 2016

విశ్వమంతా ఏకమై ఆకాశమంతా ఏకాశమై జగమంతా మేఘావృతమే

విశ్వమంతా ఏకమై ఆకాశమంతా ఏకాశమై జగమంతా మేఘావృతమే
కుండపోత వర్షంతో ప్రపంచం నలు దిక్కులా మహా ధార జల పాతమే
చెట్టు చేమతో పాటు సకల జీవరాసులన్నీ అక్కడికక్కడే జలమయమే
భయంకరమైన భీభత్సమైన గాలులకు భూ ప్రకంపనలు చెల్లా చెదరమే
ప్రళయమో వీర మరణమో మహోత్తర భూగోళం విధ్వంసపు సుడిగుండమే 

No comments:

Post a Comment