సూర్యునితో శ్రమించే ఉద్యోగం చేయాలని ఉందా
సూర్యునితో శ్రమిచాలంటే సూర్యోదయాన మునుపే మేల్కొని కార్యకృత్యములను తీర్చుకొని సూర్యోదయంతో సూర్య నమస్కారం చేస్తూ సూర్యుని ప్రభావంతో తన శక్తి శక్తి సామర్థ్యాలను గ్రహిస్తూ ఉత్తేజవంతమైన ఆలోచనలతో విజ్ఞానాన్ని పొందుతూ మన కార్యక్రమాలతో సాగిపోవాలి
సూర్యుని ప్రజ్వల ప్రభావంతో తన తేజస్సు ఎలాగైతే ప్రకాశవంతమౌతుందో అలాగే మన విజ్ఞాన సామర్థ్యం నైపుణ్యమైన ప్రభావాలతో సత్ఫలితాలను కలిగించేలా శ్రమిస్తూ సూర్యాస్తమయం వరకు సాగాలి
సూర్య సమయం విజ్ఞాన సామర్థ్యాలతో సాగే శ్రమయం (విజ్ఞాన కార్యక్రమాలు సాగే సమయం) - శ్రమ కార్యక్రమాల సమయ సిద్ధాంత విధానం (శ్రమ సాగే కార్యక్రమ సమయం)
సూర్యాస్తమయం మేధస్సు విశ్రాంతి పొందుతూ శరీరాన్ని ఆరోగ్యాంగా మార్చుకునే అద్భుతమైన సమయం (శరీరాన్ని దృఢ పరచుకునే సమయం)
ఉద్యోగం లేని వేళ సూర్యోదయాన ఉత్తేజవంతమైన ఆలోచనలతో విజ్ఞానాన్ని ఆర్జిస్తూ సాధనతో శ్రద్ధతో సాగితే సూర్యునితో శ్రమించే ఉద్యోగం లభించును
జీవితమంతా సూర్యునితో సాగే అనంతమైన కార్యక్రమాల శ్రమయం [విజ్ఞాన శ్రమయమే ఉద్యోగం - జీవితం]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment