చిగురించే ఆకులే ప్రతి జీవికి పరిశుద్ధమైన పరిమళమైన స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందించును
చిగురించే ఆకులే వృక్షానికి సంతోషాన్ని ఇచ్చే ఆనంద భరితమైన జీవితం
చిగురించే ఆకులతో వృక్షం ఎదుగుతూ ఎన్నో భావ తత్వాలతో విశ్వమంతా ప్రాణ వాయువును ప్రసరింపజేస్తుంది
చిగురించే ఆకుల నుండే ఎన్నో జీవులకు పరిశుద్ధమైన ప్రకృతి పోషకాల ఆహారం అందుతుంది [శక్తి సామర్థ్యాలు అందుతాయి]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment