తన కుటుంబం కోసం శ్రమించమంటే ఇతరుల కుటుంబం కోసం శ్రమిస్తున్నారు
తన కుటుంబం కోసం పొదుపు చేసుకోమంటే ఇతరుల కుటుంబం కోసం త్యాగం చేస్తారు
తన కుటుంబం అభివృద్ధి కోసం శ్రమించి అనారోగ్యం చెందుతున్నా ఇతరుల కుటుంబం కోసం అనవసరంగా సహాయం చేస్తున్నారు
తన కంటే ఇతరులు గొప్పగా జీవిస్తున్నా వారి కుటుంబానికే దాన ధర్మాలు చేస్తున్నారు - తన కుటుంబాన్ని ఓడిస్తున్నారు - శ్రమించే వారిని అనారోగ్యానికి గురి చేస్తూ ఆశలను నిరాశగా మారుస్తున్నారు (మరణానికి గురిచేస్తున్నారు)
ఉన్నవారు ఒకటి ఇచ్చారని లేనివారి రెండు మూడు ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది
లేనివారి (తక్కువగా ఉన్నవారు)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment