కార్యములు ఎన్ని ఉన్నా ఖర్చులు అంతకన్నా ఎక్కువగా వస్తాయి - ఆదాయాన్ని శూన్యం చేస్తాయి [వీలైతే అప్పులు కూడా చేయనిస్తాయి]
ఖర్చు లేని కార్యములు ఉచితములు - ఉచితమైనవి కూడా కొన్ని సంధర్భాలలో ఖర్చులను కలిగిస్తాయి
ఉచితమైన వాటిని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment