జీవం ఎంత ధృడమైనదో శ్వాసకు తెలియుట లేదు
శ్రమించుటలో శ్వాస ఎన్నో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలను సాగిస్తున్నది
ఎంతో కాలం శ్రమించినా ఎన్నో సార్లు అనారోగ్యం కలిగినా మళ్ళీ తిరిగి ఆరోగ్యం పొంది శ్వాస ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలను సాగిస్తున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment