Tuesday, August 12, 2025

వేగం నీకు మాత్రమే ప్రమాదం కాదు ఇతరులకు కూడా ప్రమాదమే

వేగం నీకు మాత్రమే ప్రమాదం కాదు ఇతరులకు కూడా ప్రమాదమే  

నీతో పాటు ప్రయాణించే వారికి ఎటువంటి ప్రమాదాన్ని ఆకస్మిక తీవ్రమైన చర్యలకు గురి చేయకూడదు 

వాహనం నడిపే వాడివైతే వాహనంలో ఉన్న వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చాలి అలాగే నీవు ప్రయాణించే మార్గంలో ప్రయానిస్త్తున్న వారికి నీ నుండి ఎటువంటి ప్రమాదం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ప్రయాణ మార్గాల సూచనలను పాఠించాలి 

ప్రయాణిస్తున్న కాల సమయమంతా ప్రయాణికులందరు ప్రశాంతంగా సాగిపోవాలి గమ్యాన్ని చేరుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment