Saturday, August 9, 2025

నీ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉన్నది - మిత్రమా!

నీ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉన్నది - మిత్రమా! 

సమాధానం తెలిసినా తెలియని ప్రశ్నగా అన్వేషణ మొదలైతే సమాధానం ఏనాటికి తెలియని ప్రశ్నగా మిగిలిపోతుంది 

జీవితం కూడా తెలియని ప్రశ్నగా సాగుతూ అర్థం అవుతున్నా అర్థం కానట్లు (లేనట్లు) సాగిపోతుంది 

అభివృద్ధి కోసం శ్రమిస్తూ జీవిస్తూ సాగిపోతే విజయాలే ప్రశ్నకు సమాధానం అవుతాయి 

సమాధానం తెలిసిన తర్వాత ప్రశ్నను మరచిపోవచ్చు - ప్రశ్న అర్థమైతే సమాధానం తెలుసుకోవచ్చు 

జన్మించడమే తెలియని ప్రశ్నగా మొదలవుతుంది - జీవించడమే తెలియని సమాధానంగా సాగుతుంది - అర్థమైతే సమాధానం ప్రశ్నకు పరమార్థంగా కనిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment