ఊపిరి ఉక్కిరిబిక్కిరి ఐతే శ్వాసను ప్రశాంతగా గమనిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను నెమ్మదిగా స్పందించు
రెండు నిమిషాలు మౌనంగా నెమ్మదిగా శ్వాసను గమనిస్తే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు యదార్థ స్థాయికి చేరుకొని శరీరాన్ని ప్రశాంతమైన ప్రయాస స్థితికి తీసుకొస్తాయి (ఆరోగ్యాన్ని అందుకుంటాయి)
వివిధ కార్యా;క్రమాలతో శ్రమించేటప్పుడు కాస్త శ్వాసపై గమనం ఉంచాలి - ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతమైన ప్రయాసతో సాగించాలి [ఆర్భాటం ఆవేశంతో శ్వాస ప్రయాసను వేగవంతం చేయకూడదు]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment