Monday, August 4, 2025

ఏ భావం మేధస్సును మరిపించునో ఏ తత్త్వం దేహస్సును మురిపించునో విశ్వ కార్యాలకే తెలియని జీవితం తరతరాలుగా సాగుతున్నది

ఏ భావం మేధస్సును మరిపించునో ఏ తత్త్వం దేహస్సును మురిపించునో విశ్వ కార్యాలకే తెలియని జీవితం తరతరాలుగా సాగుతున్నది  

ఆలోచనలు గ్రహించలేని భావ తత్వాలు విశ్వమంతా వివిధ రూపాలలో ఆకారాలలో జీవులుగా అణువులుగా ప్రభావితమౌతున్నాయి 

పంచ భూతాల భావ తత్వాలు ఎప్పుడు ఎలా ఎవరికీ (జీవులకు, అణువులకు) కలుగుతాయో ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియని స్వభావాలు గ్రహించలేని సదృశ్యాలు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment