Monday, August 4, 2025

ఎంత వేగం ప్రయాణించినా శ్వాసకు ధ్యాసకు తెలియాలి [దేహం ప్రశాంతంగా ఉండాలి]

ఎంత వేగం ప్రయాణించినా శ్వాసకు ధ్యాసకు నీ ఆలోచన స్థితి తత్త్వం దేహానికి తెలియాలి 

శ్వాస ప్రయాసకు ధ్యాస గమనానికి నీ ప్రయాణ ఆలోచన ఎంతటి వేగవంతమైనా అదుపులో ఉండాలి అన్ని విధాలా సురక్షితంగా ముందుకు సాగిపోతూ గమ్యాన్ని చేరుకోవాలి 

నడిపించే ప్రధాతకు [చాలకుడు, రథికుడు] ప్రశాంతత ఉండాలి చేసే కార్యంపై అన్ని విధాలా అన్ని వేళల అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలలో అన్ని సమయాలలో అన్ని దిక్కులలో అన్ని ఋతువులలో అవగాహన ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment