సృష్టికి దృష్టికి తెలియని భావం ఎప్పుడు ఎలా ఏ జీవికి ఏ అణువుకు కలుగుతుందో ఎలా ధరిస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు
కాలంతో సాగి జీవికి అణువుకు వివిధ రూపాలకు వివిధ రకాలుగా వివిధ సమయాలలో వివిధ రూపాలలో ఎన్నో భావాలు కలుగుతుంటాయి ఎన్నో తత్వాలు ధరిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment