నీ శ్రమకు కలిగిన ఫలితాన్ని మరొకరికి శ్రమను కలిగించి ఫలితాన్ని అందించెదవు
నీవు ఎన్నో కార్యాలతో శ్రమించి పొందిన ఫలితాన్ని మరెందరికో ఎన్నో కార్యాల శ్రమను కలిగించి వివిధ రకాల ఫలితాలను అందించెదవు
కొన్ని కార్యాలకు శ్రమకు తగ్గ ఫలితం నీకు అందకపోవచ్చు కాని నీవు కలిగించే శ్రమకు ఫలితం అందేలా ఇతరులకు చూడు
ఫలితం ఉన్నప్పుడే ఇతరులకు శ్రమను కలిగించెదవు కార్యాలను అందించెదవు
ఫలితం లేకపోతే ఎవరు నీ దగ్గరకు చేరుకోరు [కొన్ని సమయాలలో కొందరు నీకు సహాయం చేయగలరు]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment