మిత్రమా నీవు ఆర్థికంగా ఎదగలేకపోతే నీ స్నేహితులే కాదు నీ బంధవులు నీ కుటుంబం కూడా నిన్ను వదిలేస్తుంది
ఐశ్వర్యం (ధనం) ఉన్నప్పుడే కార్యాలు సాగుతాయి అలాగే సమస్యలు తీరిపోతూ ఉంటాయి
ఐశ్వర్యం లేకపోతే ఎన్నో కార్యాలు మిగిలిపోతాయి ఎన్నో సమస్యలు అలాగే మిగిలిపోతాయి
జననం నుండి మరణం వరకు ఐశ్వర్యమే ఆహారం ఆరోగ్యం అభివృద్ధి విజ్ఞానం కలిగిస్తుంది
ఐశ్వర్యం అవసరం లేని కార్యములు అద్భుతాలు శ్రమించుటలో త్యాగ ఫలితాలు (శక్తి సామర్థ్యాలు)
ప్రతీది అమ్మబడుతుంది ప్రతీది కొనబడుతుంది - మాటల పలకరింపులు కూడా అంతే (నీకు నీవుగా శ్రమించుటలో ఐశ్వర్యం ఇంకో విధంగా ఖర్చవుతుంది ఉపయోగపడుతుంది)
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment