కాలం ఎల్లప్పుడూ అజ్ఞానంతో ప్రమాదంతో అశ్రధ్ధతతో అజాగ్రత్తతో ఆటంకాలతో సాగుతూ ఉంటుంది
కాలంతో పాటు అజ్ఞానంతో సాగిపోతే నష్టములు కష్టములు దుఃఖములు భారములు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి
కాలంతోపాటు విజ్ఞానం చెందుతూ ప్రమాదాలను నష్టాలను కలగకుండా తొలిగించుకుంటూ శ్రద్ధతో జాగ్రత్తతో ఎరుకతో ముందుకు సాగాలి
జీవిత కాలంలో ఎంత సమయం విజ్ఞానంతో సాగిపోతామో అంతటి అభివృద్ధిని సాధించగలుగుతాము
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment