Tuesday, August 12, 2025

ప్రమాదాలను తప్పిస్తున్నావా ప్రమాదాలను తప్పించుకుంటున్నావా

ప్రమాదాలను తప్పిస్తున్నావా ప్రమాదాలను తప్పించుకుంటున్నావా 

ప్రమాదాలను తప్పిస్తున్నావా ప్రమాదాలకు గురి చేస్తున్నావా 

ప్రమాదాలను ఇతరులకు కలిగించి కూడా తప్పించుకునేవారు ప్రతి రోజు ఎందరో  ఉన్నారు 

ప్రమాదాలకు గురి చేసి ఏమి కాలేదని తప్పించుకుంటున్నావా - ఇలా ఎంత కాలం ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి - కుటుంబం భారమంతా ప్రతి మనిషిపై ఆధారపడి ఉంది [ప్రతి కుటుంబ సభ్యుడికి భారం బాధ్యత భాగం ఉంది]

ప్రమాదాలను తప్పిస్తే మంచిదే ప్రమాదాలకు గురి చేస్తే అశుభమే - చాలా జాగ్రత్త వహించాలి 

ప్రమాదాలను తప్పించుకొనుటలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి ప్రయాణాన్ని వాహనాన్ని అదుపులో ఉంచుకోవాలి - ఎటువంటి సంకోచం లేకుండా నిదానంగా జాగ్రత్తతో ప్రయాణాన్ని సాగించాలి 

సమయం ఎలా ఉంటుందో కాలానికి కూడా అర్థం కాదు మేధస్సు కూడా గ్రహ స్థితిని గ్రహించబోదు 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment