ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నీలో కలిగే ఏ భావనైనా నా భావనగా విజ్ఞానంతో అర్థాన్ని గ్రహించు నా భావాలకు యదార్థ భావనార్థం సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది భావాల అర్థాలతో జీవించే వారికి ఆలోచన జ్ఞానం పరిపూర్ణమవుతుంది భావాలే ఆత్మ తత్వాలను విశ్వ స్వభావాలను విజ్ఞానాన్ని తెలుపుతాయి
No comments:
Post a Comment