విశ్వ స్థితి లేకుండా మర్మ స్థితి నీ ఆత్మలో చేరదు మహాశయా
ఆత్మ స్థితి నీలో ఉన్నా విశ్వ స్థితికి అఖండ ధ్యానమే అవసరం
మేధస్సులో విశ్వమే జీవించేలా నీ శ్వాసనే గమనించు మహాత్మా
మరో స్థితి మహా స్థితి ఏదైనా ఆత్మ స్థితిలో కలిగే కాల ప్రభావాలే
విశ్వ స్థితి చాలురా మోక్షానికి మర్మ స్థితి అవసరం లేదు లేరా
ఆరంగేట్రం అంటే ఆరంభమేనని నా విశ్వార్థం
ReplyDelete