Friday, August 12, 2016

సర్వం మంగళం సమయం సమస్తం

సర్వం మంగళం సమయం సమస్తం
నిత్యం గమనం సుఫలం ప్రయాణం
దైవం ధర్మం సత్యం దయాగుణం
బంధం భావం సహాయం సద్గుణం
శుభం శుభోదయం సువర్ణం సుగంధం  

సబలం శాంతం సమరం సుదర్శనం
తరుణం తపనం తన్మయం ప్రశాంతం
దేహం దహనం మరణం రహితం
శూన్యం సఫలం సుందరం స్వరూపం
శుభం శుభోదయం సువర్ణం సుగంధం

సుప్రభాతం మాతరం వందనం శీతలం
చందనం చర్చితం చరితం చతుర్విధం
సాధనం అధ్యాయం విజయం మోక్షమం
ప్రముఖం ప్రశిద్ధం నివాసం నిశ్చలం
శుభం శుభోదయం సువర్ణం సుగంధం

అర్థం పరమార్థం అఖిలం ప్రయోగం
ప్రణవం ఓంకారం పరిశోధనం ప్రమేయం
కావ్యం శ్లోకం కీర్తనం కాంచనం
గీతం గాత్రం గమకం గోకర్ణం
శుభం శుభోదయం సువర్ణం సుగంధం

మంత్రం తంత్రం యంత్రం మర్మం
అంత్రం అవయవం హృదయం విశాలం
త్రిశూలం త్రిముఖం తిలకం త్రయోదశం
మిథునం నక్షత్రం మార్గం సూచనం
శుభం శుభోదయం సువర్ణం సుగంధం  

No comments:

Post a Comment