Sunday, January 2, 2011

కర్మలో కరుణ భావన కలిగితే కార్యంలో

కర్మలో కరుణ భావన కలిగితే కార్యంలో విజ్ఞానమే
విజ్ఞాన కార్యాలకు కర్మ ప్రశాంతతను కలిగిస్తుంది
ప్రశాంతతో విజ్ఞాన కార్యాలు విజాన్ని చేకూరుస్తాయి
మహా కార్యాలకు కర్మ భావాలు చాలా అవసరం

No comments:

Post a Comment