అమావాస్య తర్వాత కనిపించే చంద్రునిలో ఇంకా కొత్త భావాలు కలుగుతూనే ఉన్నాయి
మళ్ళీ పున్నమి వరకు అలాగే మరల అమావాస్య వరకు ఎన్నెన్నో కొత్త భావాలతోనే
విశ్వంలో ఎన్నో భావాలు ఎందరికో కొత్తగా నవ స్వభావాలు కలుగుతూనే ఉంటాయి
ప్రకృతిలో ఎన్నో విశ్వ రూపాలలో చంద్రుడు మహా దివ్య హృదయ భావన కలవాడు
No comments:
Post a Comment