ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నిర్మలమైన ప్రకృతిలో నేను ఓ అణువునే నాలోనూ భావ స్వభావాలు ఎన్నో ఉన్నాయి నాలోనూ ప్రకృతి తత్వాలు విశ్వ స్థితులు ఉన్నాయి నేను ఓ విశ్వ రూపాన్నే నాలో ఎన్నో గుణాలున్నాయి నేనూ కాలంతో సాగే మహా విజ్ఞాన ప్రకృతి జీవిని
No comments:
Post a Comment