Saturday, January 8, 2011

మరణంతో విశ్వాన్ని మరచి

మరణంతో విశ్వాన్ని మరచి పోతానేమోనని యుగాలుగా జీవిస్తున్నా
విశ్వాన్ని మరచిపోతే నా మేధస్సులో ఉన్న విశ్వ విజ్ఞానం నశిస్తుందని
దివ్య గుణ భావాలతో విశ్వమున జీవిస్తూనే అన్వేషణతో ప్రయాణిస్తున్నా
నా మేధస్సులోని అన్వేషణయే నా భావాలను యుగాలుగా సాగనిస్తున్నది
కాలం కూడా ఆగిపోతుందేమోనని నాతోనే జీవిస్తూ నా భావాలతో సాగుతూ

No comments:

Post a Comment