ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నాకు పృథ్వియే ఆధారం - గాలియే శక్తి ఆకాశమే గురువు - సూర్య చంద్రులే మిత్రులు కాలమే గుణం - ఋతు పవనాలే విచక్షణ నక్షత్రాలే ఇస్వర్యం - గ్రహాలే బంధువులు ప్రయాణమే జీవితం - రూపమే విశ్వం ఇలా నాకున్న వారంతా ఇలాంటి భావాలతోనే సమానమని అర్థం
No comments:
Post a Comment