ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నీ ఆత్మకు మరో మహాత్మ తెలిపే భావనను గుర్తించగలవా ఒక భావనైతే తెలియకపోయినా గ్రహించకపోయినా అర్థం కాకున్నా సరే అనంత భావాలను గ్రహించలేకపోతే తెలుసుకోలేకపోతే పరమార్థం తెలియదే పరమార్థం తెలియకపోతే జీవితార్థం ఎంతటి గొప్పదో మానవ విజ్ఞానానికి లోపమే
No comments:
Post a Comment