నేను వేచి ఉండటమా వేచి వేచి వెను తిరగటమా
దర్శనం లేని ఆత్మ భావాలకే నేను వేచియున్నానా
విశ్వ భావాలే నాలో ఉన్నప్పుడు ప్రతి ఆత్మ భావాలు నాలోనే
నేను వేచి ఉండటం అనుభవమే గాని ఆలోచనకు ఆనాటి విజ్ఞానమే
వేచి ఉండటం నా గౌరవార్థమే అనుకున్నా నా ఆత్మ విధేయతే అనుకున్నా
కాల ప్రభావాలకు నా ఆలోచనలు ఎలా సాగినా ఆత్మ సిద్ధాంత భావాలే
No comments:
Post a Comment