Wednesday, January 5, 2011

ప్రశ్న అడిగిన వేళ సమాధానం

ప్రశ్న అడిగిన వేళ సమాధానం తెలియకపోతే
మరల ఎప్పుడైనా సమాధానాన్ని తెలుసుకుంటే
భవిష్యత్లో ఎవరైనా అడగతారని అనుకుంటున్నావా
సమాధానం ఉన్నంత మాత్రాన ప్రశ్న అడిగే వేళ రావచ్చు రాకపోవచ్చు
ప్రశ్న ఉన్నంత మాత్రాన సమాధానం తెలియవచ్చు తెలియకపోవచ్చు
ఏదేమైనా నీలో సమాధానం ఉంటే నీ భవిష్యత్ విజ్ఞానంగా సాగుతుంది

No comments:

Post a Comment