విశ్వ సందేహాలు మీలో ఎన్నో ఉంటాయిలే
ఆకాశాన్ని చూస్తూ ఉంటే అంతా అద్భుతమే
ప్రకృతిని గమనిస్తుంటే కొన్ని తెలియునులే
సూక్ష్మంగా గ్రహిస్తుంటే మరెన్నో తెలియునే
ఎన్ని తెలిసినా విశ్వ సందేహాలు ఎన్నెన్నో
నా భావాలను గ్రహిస్తే దాదాపు ఎన్నో తెలియునని నా సందేశం
నా భావాలలో విశ్వ స్వభావ తత్వాల ఆత్మ గమనార్థమున్నది
Hi,కొత్త పుస్తకం 'నా భావనాలోచన' విడుదల (Jan 2011)
ReplyDeleteblog : http://gsystime.blogspot.com
It contains Universal knowledge and intents
Thanks,
Naaraju G
9741005713