నాకు గుర్తు లేని భావన మేధస్సులో ఉంటుంది గుర్తు ఉండే భావన విశ్వానికి చేరుతుంది
గుర్తు లేని భావనను కాలమే నాలో కలిగిస్తుంది గుర్తు ఉండే భావనను నేనే విశ్వానికి తెలుపుతా
నాకు తెలియని భావన నాకు గుర్తు లేక కాలమే నాకు గుర్తు చేసేలా నాలో విశ్వ భావన
నా మేధస్సులో విశ్వ విజ్ఞాన భావాలు కలగాలని కాలమే నాకు తోడుగా విశ్వమై జీవిస్తున్నది
No comments:
Post a Comment