Sunday, January 16, 2011

నా దేహంలో కర్మ జీవులకే ప్రథమ

నా దేహంలో కర్మ జీవులకే ప్రథమ స్థానం
నా ఆత్మలో ఉన్న కర్మ స్థితి ధ్యాన హోమం
కర్మను నశింపజేయటమే నా ఆత్మ స్థితి
ధ్యానమున కర్మ స్థితి ఆత్మ జ్ఞానంతో నశించును
నా దేహం ధ్యాన భావ స్వభావ కర్మ సమ్మేళనమే

No comments:

Post a Comment