ఆలోచనలో కలిగే భావన ఆవేదనైతే
నెమ్మదిగా మరో ఆలోచనతో ఈ ఆలోచనను శాంత పరుచు
ఒక ఆలోచన మాటను ఇంకో ఆలోచనే వినాలి
ఓ ఆలోచనను వినే తత్వం మరో ఆలోచన భావానికే ఉంటుంది
ఆలోచనల భావార్థాలను గమనిస్తే ఆలోచనలలో నెమ్మది ఏర్పడుతుంది
ఆలోచనలను విజ్ఞానంగా అర్థ భావాలతో కలిగేల మేధస్సును మార్చుకో
No comments:
Post a Comment