ఏ భావన ద్వారా సమాజంలో మార్పు వస్తుందో ఆలోచించండి
ఆలోచనలను మరో లోకానికి పంపిస్తూ విజ్ఞానాన్ని సేకరించండి
మహా ఉన్నతమైన శాంతి భావాలను గమనిస్తూ తెలుసుకోండి
ఆత్మ స్థితి తత్వంతో ధ్యానిస్తూ విశ్వ విజ్ఞాన భావనను గ్రహించండి
సమాజాన్ని అద్వైత భావాలతో విశ్వ చైతన్యంగా మార్చుకోండి
No comments:
Post a Comment