జీవితాన్ని వీలైనంత సకాలంలో మరో జన్మ లేకుండా అంతం చేసుకోవాలనే
విజ్ఞానంతో ఆత్మను విశ్వ చైతన్యం చేసి పంచ భూతాలతో శూన్యమవ్వాలనే
విశ్వ విజ్ఞాన భావాలు మేధస్సులో ఉన్నా మరణంతో విశ్వంలో చేరిపోతాయి
విశ్వమున ప్రతి అణువులో నా విజ్ఞాన స్థితి స్వభావాలు జీవిస్తూనే ఉంటాయి
No comments:
Post a Comment