Saturday, January 8, 2011

ప్రతి రోజు కార్యాలను ఇంట్లోనే గమనిస్తూ

ప్రతి రోజు కార్యాలను ఇంట్లోనే గమనిస్తూ ఆలోచనలతో విశ్వ ప్రయాణం చేస్తే
మేధస్సులో మహా భావాలు కలిగి విశ్వ విజ్ఞానం నాలుగు దిక్కులతో చేరును
రాబోయే కాలం ఏ అనుభవంతో ఏ భావ విజ్ఞానంతో ఏ కార్యాలతో సాగుతుందో
నేటి నుండే అన్నింటిని గమనిస్తూ జీవితాన్ని ఓ మార్గ దర్శకంలో నడిపించుకో

No comments:

Post a Comment