ఇంకా తెలియని విశ్వ స్థితులు జగతిలో ఎన్నో ఉన్నాయి
ఆత్మకు అవగాహనలేని స్థితులు విశ్వ స్థితులలో అనేకమే
నా మేధస్సులో ఆత్మ స్థితులు విశ్వ స్థితిని అన్వేషిస్తున్నాయి
అణువులో అనంతమైన గుణ విచక్షణ స్థితులు మహా అద్భుతంగా
విశ్వ స్థితులతో జీవించాలనే నా ఆత్మ ధ్యానిస్తూ అన్వేషిస్తున్నది
No comments:
Post a Comment