Saturday, January 1, 2011

విశ్వమున నీవే సూర్య తేజములా

విశ్వమున నీవే సూర్య తేజములా జీవించు
ప్రతి రోజు ఉదయిస్తూ విశ్వాన్ని మేల్కొల్పు
నీ రూప విశ్వ విజ్ఞానాన్ని ప్రతి రోజు అందించు
నీలోని కిరణాలతో జీవుల మేధస్సును వెలిగించు

No comments:

Post a Comment