ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
శుభోదయమే సువర్ణాల సూర్యోదయం సువర్ణాల సూర్యోదయాన్ని మేఘాలలో దర్శించు నీ నేత్రములో కలిగే ఆనందంలో ఓ విజ్ఞాన వార్త కలుగుతుంది విజ్ఞాన వార్తను విశ్వమంతా తెలిసేలా నీ సందేశాన్ని తెలుపు నీ జీవితం విశ్వ విజ్ఞానంతో ఆత్మ యోగంలో సాగుతుంది
No comments:
Post a Comment