ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నీ రూపం ఎంతటి భయంకరమైనా వికారమైనా నీ ప్రవర్తన సరైనదైతే ఎవరి ప్రక్కన కూర్చున్నా ఎవరికి అప భావ అభ్యంతరం కలగదు విజ్ఞాన వినయ విధేయత ప్రవర్తన సమాజంలో ఏ రూపానికైన ఒకే గౌరవం సమాజానికి కావలసినది విశ్వ విజ్ఞాన విధేయత గల ప్రవర్తన భావమే
No comments:
Post a Comment