ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఓ నక్షత్రాన్ని చూసి విశ్వమున ఆగిపోయా ఆ దివ్య నక్షత్రమే నాకు దిక్కని భావించా నక్షత్రమే నాకు విజ్ఞాన జీవితమని గమనించా నక్షత్ర కాంతిలోనే విశ్వ విజ్ఞానాన్ని గ్రహించా నా మేధస్సు నక్షత్రమై విశ్వ విజ్ఞానంగా ప్రకాశిస్తున్నది
No comments:
Post a Comment