ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నా స్వభావాలకు నీ మేధస్సులో ఓ దివ్యాలోచన ఏనాడైనా కలగవచ్చు నీ కేలిగే ఆలోచనలను వివిధ విచక్షణ భావాల అర్థాలతో గమనిస్తూ గ్రహించు ఏ భావన ఏ అర్థాన్ని తెలుపుతుందో ఆ ఆలోచననే జ్ఞాపకంగా చేసుకో జ్ఞాపకమైన దివ్యాలోచనతో విశ్వ భావ స్వభావాల విజ్ఞానాన్ని గ్రహించు
No comments:
Post a Comment