నా మేధస్సులో విశ్వ విజ్ఞాన గనులు దీవులుగా ఉన్నాయి
గనులలో ఎన్నో రకాలు ఉన్నట్లు వివిధ వర్ణ భావాలు నాలో ఉన్నాయి
గనుల వలే వివిధ భావ స్వభావ తత్వాలు విచక్షణాలుగా ఉన్నాయి
విశ్వ తత్వాలవలే విశ్వ స్థితితో భావాలుగా నా మేధస్సులో దాగున్నాయి
ఎన్నో లోకాలలో ఎన్నో విశ్వ రూప తత్వాలుగా నాలోనే విశ్వ భావాలు
విశ్వమున అనంతమైన భావాలు వివిధ లోకాలుగా విజ్ఞాన దీవులుగా
నా మేధస్సున వివిధ స్వభావ తత్వాలతో గనుల పొరల వలే ఉన్నాయి
No comments:
Post a Comment